India's T20 Captaincy Should Be Given To Rohit Sharma - Monty Panesar | Oneindia Telugu

2021-06-26 62

ICC WTC Final: Ex-England spinner Monty Panesar has said India captain Virat Kohli is going to be under pressure after losing the WTC final against New Zealand. Ahead of This India's T20 captaincy should be given to Rohit Sharma said Monty Panesar

#WTCFinal
#ViratKohli
#T20WorldCup
#INDVSENGTestSeries
#RohitSharma
#IndiaT20captaincy
#KohliVSRohitcaptaincy
#INDVSNZ
#RavindraJadeja

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ఓటమితో మరోసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని, అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.